SIR Document Verification : సర్ ప్రక్రియలో ధ్రువపత్రాల పరి శీలన ప్రధానమైనది
-- జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన SIR Document Verification : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భా గంగా ఫారా లు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యమని నల్గొండ జి ల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీల కురా లు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన అన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో తొలగింపులు ,మార్పుచే ర్పులను జాగ్రత్తగా పరిశీలించి చేయాలని చెప్పారు. మంగళ...