Massive IAS transfors in Telangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, కీలక శాఖలకు కొత్తబాధ్యతలు
--జయేష్ రంజన్, వికాస్ రాజ్ స హా పలువురు సీనియర్ అధికా రులకు స్థానచలనం -- పలుశాఖల్లో అదనపు బాధ్య తల కేటాయింపు Massive IAS transfors in Telangana : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరి పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉం చుకుని రా ష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వివిధ శాఖల్లో కొత్త పోస్టింగ్లు, పూ ర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కేటాయిస్తూ ఉ త్తర్వులు జారీ...