Nalgonda Horrific road accident : రోడ్డు నిర్మాణ పనుల్లో విషాదం, కాంక్రీట్ మిల్లర్ కిందపడి కార్మికుడి దుర్మరణం
Nalgonda Horrific road accident : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్: రోడ్డు నిర్మాణ పనులు ఓకార్మికుడి ప్రాణాలను బలిగొన్నాయి. పని చేస్తున్న సమయంలో కాంక్రీట్ మిల్లర్ వె న క్కి వచ్చి ఢీకొనడంతో తీ వ్ర గాయాలపాలైన యువ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుం ది. నల్లగొండ రూరల్ ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకా రం బీహార్ రాష్ట్రానికి చెందిన బోలా కుమార్ మహాతో (21) కొంతకాలంగా...