Spark ACB Raids in Telangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో ఏసీబీ వరుస దాడులు, మూడుకేసుల్లో పలువురు అధికారులు పట్టివేత
--బంజారాహిల్స్ ఎస్‌ఐ నుంచి మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్ వరకు లంచం ఆరోపణలతో కలకలం Spark ACB Raids in Telangana : ప్రజా దీవెన, హై దరా బాద్: తెలం గాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస చర్యలు కలక లం రేపుతున్నాయి.హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ స బ్‌ఇన్‌స్పెక్టర్, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు హోంగార్డు, యాదాద్రి భువనగిరి జిల్లా లీ గల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, ఓ ప్రై వేట్ వ్యక్తి లంచం ఆరోపణల తో ఏసీబీ వల లో...