Sri Chaya Someshwara Temple development : ఛాయాసోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

  --రూ.20 కోట్లతో భక్తులకు మె రుగైన సౌకర్యాలు, --పనులపై మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పరిశీలన Sri Chaya Someshwara Temple development :  ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లాకు చారిత్రక, ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలుస్తున్న పానగల్ ఛాయా సోమేశ్వరాల యాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిం చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని న ల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాష్ట్ర రోడ్లు,...