State Human Rights Commission tour in Nalgonda : మానవ హక్కుల కమిషన్ కీలక వ్యాఖ్య, మానవ హక్కుల కేసుల పరిష్కారంలో నల్గొండ జిల్లా ముందంజ
--గతేడాది 45 కేసులు,ఈ ఏడాది ఇప్పటివరకు ఐదే నమోదు --జిల్లా అధికారుల తక్షణ స్పందన ప్రశంసనీయం --రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ ష మీమ్ అక్తర్ State Human Rights Commission tour in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొం డ : ప్రజల హక్కుల పరిరక్షణలో అధి కార యంత్రాంగం బాధ్య తాయుతంగా వ్యవహరిస్తే బాధితుల కు సత్వర న్యాయం అం దడంతో పాటు ఫిర్యాదుల సంఖ్య కూడా తగ్గుతుందని న ల్గొండ జిల్లా యంత్రాంగం నిరూపిస్తోం...