Transformer Theft Gang Busted : ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గు ట్టురట్టు, అంతర్రాష్ట్ర ముఠాలో నలుగురు అరెస్ట్‌,29 కేసుల్లో నిం దితులు

--రూ.50 లక్షల విలువైన నగదు, కార్లు, ఇతర సామగ్రి స్వాధీనం Transformer Theft Gang Busted : ప్రజా దీవెన, నల్లగొం డ : రైతుల వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మ ర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంత ర్రాష్ట్ర ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. పక్కా నిఘా, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక బృందాల సమన్వయంతో నలు గురు నిందితులను అరె స్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 20 లక్షల నగదు, రూ.30 లక్షల విలువైన...