MLA vemula veeresham review meeting : ఎస్సీ, ఎస్టీల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ,అభివృద్ధి నిధులు సద్వినియోగం కావాలి

--అర్హులందరికీ పథకాలపై అవ గాహన కల్పించాలి --ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం ఆదేశం MLA vemula veeresham review meeting : ప్రజా దీవె న, నల్లగొండ: ఎస్సీ, ఎ స్టీ వర్గాల సామాజిక, ఆర్థిక అభి వృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధులను సమ ర్థ వంతంగా వినియోగించాలని ప్ర భుత్వ విప్, నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం అధికారులను ఆ దేశించారు. కేవలం నిధు ల ఖర్చుకే పరిమితం కాకుండా, ఆయా వర్గాల ప్రజల...