Noble service even in death : బిగ్ బ్రేకింగ్, మరణంలోనూ మహోన్నతసేవ, అవయవదానంతో ఎనిమిదిమందికి ప్రాణదానం

  Noble service even in death : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ బతికున్నంత కాలం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్య త్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయురాలు.. మర ణం అంచున కూడా తన సేవాభావాన్ని చాటుకున్నారు. తాను ఈ లోకాన్ని విడిచిపోతూ.. మరో ఎ నిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అవయవదానం ద్వారా ఎనిమిది మంది కి ప్రాణ దానం చేసిన ఉపాధ్యాయురాలు చాడ నీరజారెడ్డి త్యాగం పలువు రికి ఆదర్శంగా నిలుస్తోంది.     బ్రెయిన్ డెడ్‌తో...