software engineer suicide in Hyderabad : బిగ్ బ్రేకింగ్, దుర్గం చెరువు కేబు ల్ బ్రిడ్జిపై విషాదం, సాఫ్ట్‌వేర్ ఇం జినీర్ అదృశ్యం

--యువకుడు చెరువులోకి దూకి నట్లు సమాచారం --గాలింపు చర్యలు ముమ్మరం Big breaking software engineer suicide: ప్రజా దీవెన, హైదరాబాద్‌: హై ద రాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్గం చెరువు కేబుల్ బ్రి డ్జి వద్ద విషాదకర ఘటన చోటు చే సుకుంది. విహారానికి వచ్చిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ చె రువులోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో కలకలం రేగింది. యువకుడి ఆచూకీ కోసం సహాయక బృందాలు గా లింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. స్నేహితులను కలిసిన అనంతరం ఘటన...