Stirover illegal rationrice racket in hyderabad : హైదరాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా కలకలం, రేషన్ బియ్యానికి పాలిష్‌,కార్పొరేట్ బ్రాండ్ల పేరుతో విక్రయం

Stirover illegal rationrice racket in hyderabad :  ప్రజా దీవెన,హైదరాబాద్‌: హైద రాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ వి క్రయాల వ్యవహారం కలకలం రే పుతోంది. పేదలకు పంపిణీ చే యాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు సేక రించి, పాలిష్‌ చేసి, కార్పొరేట్‌ బ్రాండ్ల పేర్లతో బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చా యి. ఈ వ్య వహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు అప్ర మత్తమ య్యారు. కర్మన్‌ఘాట్‌లో అధికారుల మెరుపు దాడులు రేషన్‌ బియ్యం అక్రమ దందాపై...