Telangana ACB surprise rides : బిగ్ బ్రేకింగ్, రూ.22 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపాలనా అధికారి
--రెవెన్యూ రికార్డుల్లో పేరు సవర ణకు లంచం డిమాండ్ --రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు Telangana ACB surprise rides : ప్రజా దీవెన, మంచిర్యా ల: ప్రభు త్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసే అధికారు లపై అవినీ తి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో మం చిర్యాల జిల్లా మోసం గ్రామానికి చెందిన గ్రామ పాలనా అధికారి (జీపీఓ) డి. శ్రీనివాస్ రూ.22 వే ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.2026 అక్టో బర్ 29న...