Let’s face El Niño challenges together : ఎల్నినో సవాళ్లను సమిష్టి కృషితో ఎదుర్కొందాం
--ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధి కారులు సమన్వయంతో సాగాలి --యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయా లి -- మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి Let's face El Niño challenges together : ప్రజా దీవెన, మిర్యాలగూడ: రా బోయే రోజుల్లో ఎల్నినో ప్రభావంతో ఎదు రయ్యే వాతావరణ, నీటి ఎద్దడి సవాళ్లను ప్రజలు, ప్రజాప్ర తి నిధులు, అధికారులు సమష్టి గా కృషి చేసి సమర్థవంతంగా ఎ దుర్కోవాలని మిర్యాలగూడ ఎ మ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలు పు నిచ్చారు. ముందస్తు...