Mlc Teenmaar Mallanna Allegations on BC Funds : తీన్మార్ మల్లన్న సంచలన ఆరో పణలు, కోటి ఎకరాల భూములు 995 మంది దొరలచేతుల్లోనే,58 వేల కోట్ల బీసీనిధులేవి
--2028లో తెలంగాణలో బీసీ రాజ్యం స్థాపనే లక్ష్యం -- భూముల పంపిణీ, రిజర్వేషన్లు, బీసీ నిధులపై తీవ్ర వ్యాఖ్య లు Mlc Teenmaar Mallanna Allegations on BC Funds: ప్రజా దీవెన, నాగార్జున సాగర్:తెలంగాణలో బీసీల రాజ్యాధికా రమే లక్ష్యంగా గోల్కొండ కోట నుంచి ప్రారంభమైన బీసీ రాజ్యా ధికార యాత్ర రాజకీయంగా చ ర్చనీయాంశంగా మారుతోంది. తె లంగాణ రాజ్యాధికార పార్టీ (టీ ఆర్పీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీ న్మార్ మల్లన్న ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని భూ వివా దాలు,...