Nalgonda DCC President Punna Kailash : డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత బహిరంగ లేఖ,జానారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు

--24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలి --లేకుంటే పాదయాత్రలో నిరసనలు తప్పవ Nalgonda DCC President Punna Kailash : ప్రజా దీవె న, నల్లగొండ: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. జానారెడ్డి వ్యక్తి త్వం, రాజకీయ చరిత్రను కించప రిచేలా మాట్లాడటాన్ని తీవ్రం గా ఖండిస్తున్నానని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత స్ప ష్టం చేశారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు ఆయన...