Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : నల్లగొండ మేయర్ బుర్రిచైతన్య శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్య, స్మార్ట్ సిటీ దిశగా మరో కీలక అడుగు సాగర్ రోడ్డుపై ఆరులైన్ల రహదారి
--రూ.20 కోట్లతో 3.5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన --ఏడాదిలో నల్లగొండ రూపురేఖ లు మారుస్తాం Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులకు వేగం పెంచుతున్నా మని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పార్టీల కతీతంగా నగరంలోని అన్ని డివిజన్లలో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రాబో యే ఏడాదిలో నల్లగొండ నగర రూపు...