Supreme Court Verdict on Telangana Land : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రూ.50 వేల కోట్ల భూమికి సుప్రీంకోర్టు రక్షణ, తెలంగాణ ప్రభుత్వానికి అను కూలంగా తీర్పు
--రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములపై కన్ను --కేసీఆర్, అనుచరుల భూకబ్జా యత్నాలు --రెవెన్యూ రికార్డుల తారుమా రుకు కుట్ర --ఎర్రవల్లి భూముల సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నాలు --ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు Supreme Court Verdict on Telangana Land : ప్రజా దీ వెన, న్యూఢిల్లీ: తెలంగా ణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోకీ లక విజయం లభించిందని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిం చా రు. రాష్ట్రానికి చెందిన సుమా రు రూ.50 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుం...