Target to Brs Rakesh Reddy Victory : రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి

--పట్టభద్రుల ఓటరు నమోదు ప్ర క్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకో వాలి --కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత --మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ Target to Brs Rakesh Reddy Victory : ప్రజా దీవెన, తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్య తిరేకత వ్యక్తమవుతోందని, రాబోయే నల్లగొండ–ఖమ్మం–వ రంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎ న్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రా కేష్ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రే ణులంతా సమష్టిగా కృషి చేయా లని మాజీ ఎమ్మెల్యే...