Delhi massive fire accident : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, నలుగురు కార్మికులు సజీవదహనం

  Delhi massive fire accident :  ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నిం పిం ది. మంగోల్‌ పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.రాత్రి సు మారు 9:30 గంటల సమయంలో ఫ్యాక్టరీ బేస్‌మెంట్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే దట్టమైన పొగ, మం టలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు తీవ్ర...