ED Raids in Hyderabad : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్లో ఈ డీ మెరుపు దాడులు, మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
--రూ.24.76 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక తనిఖీలు --స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ED Raids in Hyderabad : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ (ఈడీ) అధికారులు ఏకకా లంలో మూడు ప్రాంతాల్లో సోదా లు నిర్వహించడం కలకలం రేపిం ది. రూ.24.76 కోట్ల సైబర్ మో సం కేసుకు సంబంధించి ఈ తని ఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న అలంరాజు సత్యనా రాయణ మూర్తికి...