Huge funds for Nalgonda development : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ అభివృద్ధి కి భారీ నిధులు, రూ.197.44 కో ట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్

--ప్రపంచ బ్యాంకు సహకారంతో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి --70 శాతం ప్రపంచ బ్యాంకు వాటా, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు Huge funds for Nalgonda development : ప్రజా దీవెన, నల్ల గొం డ:నల్లగొండ నగర అభివృద్ధికి భారీ ఆర్థిక బలం చే కూ రింది. పట్టణ మౌలిక స దుపాయాలను మరింత బలో పేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అం దించాలనే లక్ష్యంతో చేపట్టనున్న నల్లగొండ అర్బన్ ట్రాన్స్‌ ఫా ర్మేషన్ ప్రాజెక్టుకు రూ.197.44...