Illegal youth egg donation racket busted : యువతుల అండాల అక్రమ వ్యాపారం గుట్టురట్టు, ఒక్కో యువతికి రూ.30 వేల ఆశ చూ పి అండాల సేకరణ,ఐవీఎఫ్ కేం ద్రాలకు సరఫరా
Illegal youth egg donation racket busted : ప్రజా దీవె న, హైదరాబాద్: హైద రాబాద్‌లో యువతుల అండాల అక్రమ సేకరణ, విక్రయాల వ్యవ హారం కలకలం రేపుతోంది. అ మా యక యువతులకు డబ్బు ఆశ చూపి వారి నుంచి అండాలు సేకరించి, వాటిని ఐవీఎఫ్ కేంద్రాలు, ఆస్పత్రులకు విక్రయిస్తు న్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారం లో కీల కంగా వ్యవహరిస్తున్న దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఒడిశా, బీహార్ తదితర...