Massive funds for the development of Nalgonda : ప్రజా దీవెన,నల్లగొండ: నల్లగొండ నగర అభివృద్ధికి భారీ ఆర్థిక బ లం చేకూరింది. పట్టణ మౌలిక సదుపాయాలను మరింత బలో పేతం చేయడంతో పాటు ప్రజల కు మెరుగైన మున్సిపల్ సేవలు అం దించాలనే లక్ష్యంతో చేపట్టనున్న నల్లగొండ అర్బ న్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్రాజెక్టుకు రూ.197.44 కోట్ల పరిపాలనా అ నుమతి లభించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో తెలం గా ణ అర్బన్ ట్రా న్స్ ఫార్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రా మ్ (TUTJP) కింద ఈ ప్రాజెక్టు ను అమలు చేయనున్నారు.ఈ మేరకు ము న్సిపల్ పరిపాల న, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని తెలం గా ణ యూసీఎఫ్ స్టేట్ మి షన్ డైరెక్టర్ టి.కె. శ్రీదేవి ఐఏ ఎస్ అ క్టోబర్ 28, 2026న ప్రొసీడింగ్స్ నం.10 93357/TUTJP/UC F/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.138.21 కోట్లుప్రపంచ బ్యాంకు వాటా
మొత్తం రూ.197.44 కోట్ల ప్రాజె క్టు వ్యయంలో 70 శాతం ని ధులు అంటే రూ.138.21 కోట్లు ప్ర పంచ బ్యాంకు ద్వారా స మకూర నున్నాయి. మిగిలిన 30 శాతం వాటాగా రూ.59.23 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిం చనుంది. ఈ ని ధులతో న ల్లగొండ పట్టణంలో ఆమోదించిన ప్రాజెక్టు పరిధి మే రకు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టను న్నా రు.
నిబంధనలకు అనుగుణంగా పనులు
ఆమోదించిన డీపీఆర్‌లు, సాంకేతిక ప్రమాణాలు, పనుల పరిధి, అమలు గడువులకు అనుగుణంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చే సింది. పనులు ప్రారంభించే ముందు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల నుంచి సాంకేతిక అనుమ తులు పొందాలని, పర్యావరణ, సామాజిక భద్రతా నిబంధనలు పాటించాలని ఆదేశించింది.అలాగే పనుల నా ణ్యత, ఆర్థిక నిర్వహణ, నిధుల వినియో గం, భౌతిక పురోగతి పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చే పట్టాలని మున్సిపల్ కమి షనర్, సంబంధిత అ మలు సంస్థలకు సూచించింది. అను మతి పొంది న ప్రాజెక్టు వ్యయానికి మించి ఖర్చు చేయరాదని, పనుల పరిధి లో మార్పులు చేయాలంటే ముందస్తు అనుమ తి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నగరరూపురేఖల్లో మార్పులకు అవకాశం
ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆర్థిక సహకారంతో చే పట్టనున్న ఈ ప్రాజెక్టు నల్లగొండ పట్టణ అభివృద్ధికి కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కింద ఆమోదించిన పనులు పూర్తిస్థాయి లో అమలైతే పట్టణ మౌలిక సదుపాయాలు బలోపేతం కా వ డంతో పాటు పౌర సేవల మెరుగుదలకు అవకాశం కలగనుం ది. మంజూరైన నిధులను సక్రమంగా వినియోగిస్తూ, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం సం బంధిత అధికారులను ఆదేశించింది.ఇదిలా ఉం డ గా ప్రధాన గణాం కాల ప్రకారం మొత్తం ప్రాజె క్టుకు రూ.197 .44 కో lట్లు కాగా ప్రపంచ బ్యాంకు వాటా 70 శాతంగా రూ.13 8.21 కోట్లు, రాష్ట్ర ప్ర భుత్వ వాటా 30 శాతంతో రూ.59 .23 కోట్లుగా స్పష్ఠీకరించారు.
Massive funds for the development of Nalgonda


