Massive funds for the development of Nalgonda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ అభివృద్ధికి భారీనిధులు, రూ.197.44 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్

  Massive funds for the development of Nalgonda :  ప్రజా దీవెన,నల్లగొండ: నల్లగొండ నగర అభివృద్ధికి భారీ ఆర్థిక బ లం చేకూరింది. పట్టణ మౌలిక సదుపాయాలను మరింత బలో పేతం చేయడంతో పాటు ప్రజల కు మెరుగైన మున్సిపల్ సేవలు అం దించాలనే లక్ష్యంతో చేపట్టనున్న నల్లగొండ అర్బ న్ ట్రాన్స్‌ ఫార్మేషన్ ప్రాజెక్టుకు రూ.197.44 కోట్ల పరిపాలనా అ నుమతి లభించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో తెలం గా ణ అర్బన్ ట్రా న్స్‌ ఫార్మేషన్ అండ్ జాబ్స్...