Spark ED Raids in Hyderabad : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్‌లో ఈ డీ మెరుపు దాడులు, మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

--రూ.24.76 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక తనిఖీలు --స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు Spark ED Raids in Hyderabad : ప్రజా దీవెన, హైదరాబా ద్: హైద రాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట రేట్ (ఈడీ) అధి కారులు ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిం చ డం కలకలం రేపిం ది. రూ.24.76 కోట్ల సైబర్ మోసం కేసుకు సంబంధించి ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలంరాజు సత్యనా రాయణ...