Srinivas Goud key appeal on BC Caste Census : బీసీ కులగణనపై కేంద్ర హోం మం త్రి అమిత్ షా స్పందించాలి
--జనగణనపై బీసీల అభ్యంతరాలను స్వీకరించాలి --బీసీల అన్యాయంపై బీసీ సంఘాలతో చర్చించాలి --బీసీ కాలమ్ చేర్చేవరకు ఉద్య మాన్ని ఆపేదిలేదు --బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ Srinivas Goud key appeal on BC Caste Census : ప్ర జా దీవెన, హైదరాబాద్: దే శ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వ హిస్తున్న జాతీయ జనగణనలో బీసీలకు ఉన్న అభ్యంత రా లను చర్చించడానికి బీసీ సంఘాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబా ద్...