Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 12:05 pm Posted by : praja deveena

Congress mega struggle to protect the right to vote : ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ మహా పోరాటం

–-ఢిల్లీలో ‘ఓటు బచావో – దేశ్ బచావో’ మహా ర్యాలీ
–రామ్‌లీలా మైదానంలో నల్లగొండ కాంగ్రెస్ నేతల గళo

Congress mega struggle to protect the right to vote : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం గా, ప్రజా స్వామ్య విలువలను కాపాడటమే ధ్యేయంగా కాంగ్రె స్ పార్టీ చే పట్టిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ మహార్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉత్సాహభరితంగా సాగింది. చారి త్రాత్మక రామ్‌లీలా మైదానంలో ఆదివారం నిర్వ హించిన ఈ భారీ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతి నిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకుతమ మద్దతు ప్రకటించారు.

ఈ ర్యాలీలో నల్లగొండ డీసీసీ అ ధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో పా టు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎ మ్మెల్యే వేముల వీరేశం, మి ర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారె డ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనా వత్ బాలు నాయక్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, డై రీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమి త్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యం

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకు లు మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువై న హక్కు అని పేర్కొన్నారు. ఆ హక్కును పరిరక్షించడం, ప్రజా స్వామ్య వ్య వస్థను బలోపేతం చేయడం, రా జ్యాంగ స్ఫూర్తిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజాస్వా మ్య పరిరక్షణ కో సం నిర్వహిస్తున్న ఈ మహా ర్యాలీ దేశవ్యా ప్తంగా ప్రజల్లో చైత న్యం తీసుకువచ్చే కీలక కార్య క్రమమని అభిప్రాయపడ్డారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు జిల్లపల్లి పరమే ష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, జిల్లా ప్రధాన కార్య దర్శులు మేకల రాజేందర్ రెడ్డి, పోసిరెడ్డి సంతోష్ రెడ్డి, కుకుడాల బాలకృష్ణ, గోపిశెట్టి రాంబాబు, జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు, పళ్ల రవి తేజ, సూర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.‘ఓటు బచావో – దేశ్ బచావో’ నినాదంతో సాగిన ఈ కార్యక్ర మం ద్వారా ఓటు హక్కు పరిర క్ష ణ, ప్రజాస్వామ్య విలువల ప్రా ధాన్యతపై కాంగ్రెస్ నాయకులు తమ గళాన్ని వినిపించారు.

Congress mega struggle to protect the right to vote