Congress mega struggle to protect the right to vote : ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ మహా పోరాటం
--ఢిల్లీలో ‘ఓటు బచావో – దేశ్ బచావో’ మహా ర్యాలీ --రామ్లీలా మైదానంలో నల్లగొండ కాంగ్రెస్ నేతల గళo Congress mega struggle to protect the right to vote : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం గా, ప్రజా స్వామ్య విలువలను కాపాడటమే ధ్యేయంగా కాంగ్రె స్ పార్టీ చే పట్టిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ మహార్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉత్సాహభరితంగా సాగింది. చారి త్రాత్మక రామ్లీలా మైదానంలో ఆదివారం నిర్వ హించిన...