Government Employees Issues problems : ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పా లి
--పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎ స్కు మద్దతు ఇవ్వండి --ఆకునూరు లక్ష్మయ్య పదవీ విరమణ సభలో దేవీప్రసాద్, కంచర్ల పిలుపు Government Employees Issues problems : ప్రజా దీ వెన,నల్లగొండ: ఉద్యో గు ల సంక్షేమాన్ని విస్మరిస్తూ, వారి స మస్యల పరిష్కారం పట్ల నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న పట్టభద్రు ల ఎన్నికల్లో తగిన గుణపాఠం చె ప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ కులు, టీఎన్జీవో మాజీ అ ధ్యక్షుడు గుండవరపు దేవీప్రసాద్ రావు, నల్లగొండ మాజీ ఎ మ్మెల్యే...