Jogini Brutal murder in Choutuppal : బ్రేకింగ్, చౌటుప్పల్‌లో జోగిని దారుణహత్య, భారీ దోపిడీ, కారుతో సహా పరారైన దుండగులు
--60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ Jogini Brutal murder in Choutuppal : ప్రజా దీవెన, చౌ టుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జో గిని గా పేరొందిన రాళ్లబండి సుధాకర్‌ను గుర్తుతెలియని దుం డ గులు అత్యంత దారుణంగా హత్య చేసి, భారీ దోపిడీకి పా ల్ప డ్డారు.హత్య అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులా ల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును...