Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 4:41 pm Posted by : praja deveena

Key development in the Raptadu schoolgirl attack case : బిగ్ బ్రేకింగ్ , రాప్తాడు బాలికపై దాడికేసులో కీలక పరిణామం,నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు, ఆరు రౌండ్లు ఫైర్

 

–నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు, ఆరు రౌండ్లు ఫైర్
–ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన పోలీసులు
–తీవ్రంగా గాయపడిన నిందితుడు ఆస్పత్రికి తరలిoపు

Key development in the Raptadu schoolgirl attack case :  ప్రజా దీవెన, అనంతపురం: అనంతపురం జిల్లా రా ప్తా lడు బాలికపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచే సుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌పై పోలీ సు లు కాల్పులు జరిపా రు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిం ది తుడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకు నేం దు కు అక్కడికి వెళ్లారు.ఈ క్రమంలో పోలీసులపై నిందితుడు హే మంత్ దాడికి యత్నించినట్లు సమాచారం. ముఖ్యంగా రాప్తా డు సీఐపై కత్తితో దాడి చేసేందు కు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పో లీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

పోలీసుల కాల్పుల్లో హేమంత్ తీ వ్రంగా గాయపడటంతో వెం టనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్ప త్రికి తరలించారు. బాలిక పై దాడి కేసులో నిందితుడిని పట్టుకునే క్రమంలో చోటుచేసు కున్న ఈ ఘటన స్థాని కంగా తీవ్ర కలకలం రేపింది.నిందితుడి ఆరో గ్య పరి స్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివ రాలపై పోలీసుల నుం చి మరింత సమాచారం వెలువ డాల్సి ఉంది.

Key development in the Raptadu schoolgirl attack case