Key development in the Raptadu schoolgirl attack case : బిగ్ బ్రేకింగ్ , రాప్తాడు బాలికపై దాడికేసులో కీలక పరిణామం,నిందితుడు హేమంత్పై పోలీసుల కాల్పులు, ఆరు రౌండ్లు ఫైర్
--నిందితుడు హేమంత్పై పోలీసుల కాల్పులు, ఆరు రౌండ్లు ఫైర్ --ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన పోలీసులు --తీవ్రంగా గాయపడిన నిందితుడు ఆస్పత్రికి తరలిoపు Key development in the Raptadu schoolgirl attack case : ప్రజా దీవెన, అనంతపురం: అనంతపురం జిల్లా రా ప్తా lడు బాలికపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచే సుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్పై పోలీ సు లు కాల్పులు జరిపా రు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిం ది తుడు ఉన్నట్లు గుర్తించిన...