Paddy Procurement Delay : నెల రోజులైనా ధాన్యం కొనుగో ళ్లకు మోక్షం లేదా
--కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ల పడిగాపులు --అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం --బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం Paddy Procurement Delay : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రై తులు కొనుగోలు కేంద్రాలకు చే రుకుని నెల రోజులు గడుస్తు న్నా ధాన్యం కొనుగోళ్లలో మాత్రం కద లిక కనిపించడం లేదు. కాంటా లు వేయక.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించక.. అన్నదాతలను నానా ఇబ్బం దులకు గురిచేస్తు...