Jangaon Ration Issues : జనగాం ‘రేషన్’ జగడాలు !
--బియ్యం పంపిణీలో అధికా రుల ఇష్టారాజ్యం ? -- సవాలక్ష సమస్యలతో సమస్తం సతమతం --కమిషనర్ ఆదేశాలు బేఖాతర్ తో సమస్యలు ఉత్పన్నం --కలెక్టర్ పేరుతో బలవంతంగా మూడునెలల బియ్యం దిగుమ తి --20 రోజుల క్రితమే తరలింపుల పై ‘విత్‌హోల్డ్’ ఉత్తర్వులు --ఆ గోదాముల్లో స్టాక్ ఆడిట్, వి జిలెన్స్ విచారణకు డీలర్ల సం ఘం డిమాండ్ Jangaon Ration Issues : ప్రజా దీవెన, హైదరాబాద్: జన గాం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవ స్థ (PDS) బియ్యం సరఫరా వ్య వహారం...