BC Association jajula Srinivas Goud : బీసీ సంఘం శ్రీనివాస్ గౌడ్ అల్టి మేటo, బీసీ కులగనణ చేస్తరో, లేదంటే గద్దె దిగుతరో కేంద్రం తే ల్చుకోవాలి

--బీసీలను మోసం చేస్తున్న అమి త్ షా రాజీనామా చేయాలి --ఓబీసీ కాలం చేర్చకపోతే బిజెపి ని బీసీలే ఘోరీ కడతరు -- రాష్ట్రానికి ఎవరు వచ్చినా పర్యటనలను అడ్డుకుంటాం BC Association jajula Srinivas Goud : ప్రజా దీవెన, హై దరాబాద్:బీసీ కులగణనన చేస్తామని హామీ ఇచ్చి మోసం చే సిన బిజెపి పార్టీని వచ్చే ఎన్నికల్లో బీసీలే రాజకీయంగా ఆ పా ర్టీని గోరి కట్టడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్...