Doctors may consider amputating the legs of the Raptadu case accused : రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే పరిస్థితి, రెండు కాళ్లలోకి దూసుకెళ్లిన ఆరుబుల్లెట్లు
--ఒక కాలులో ఇంకా మూడు బుల్లెట్లు --తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చికిత్స కాసేపట్లో కీలక ఆపరేషన్ Doctors may consider amputating the legs of the Raptadu case accused ప్రజా దీవెన, అనంతపురం :రా ప్తాడు బాలికపై దాడి కేసులో నిందితుడు హేమంత్ పరిస్థితి వి షమంగా మారినట్లు సమాచా రం. పోలీసుల కాల్పుల్లో రెండు కాళ్ల మోకాళ్ల కింది భాగాల్లోకి ఆరుబుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలులో మరో మూడు బుల్లెట్లు ఉన్నట్లు తె లుస్తోంది....