Tragedy road accident in Nalgonda district: బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ జాతీయ రహదారి రక్తపుటేరులు, ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
Tragedy road accident in Nalgonda district : ప్రజా దీవెన, కట్టంగూరు: జాతీ య రహదారి NH-65పై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. కట్టంగూరు మండలం అ యి టిపాముల గ్రామ శివారులోని చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తు న్న లారీ, హైవేపైకి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా...