USA and Uttar Pradesh Tragic Incidents : బిగ్ బ్రేకింగ్, రెండు ఘోర విషాద ఘటనలు, అమెరికాలో 9 మం ది,యూపీలో 6మంది సజీవద హనం
USA and Uttar Pradesh Tragic Incidents : ప్రజా దీవెన, హైదరాబాద్: అమె రికా, భారత్‌లో చోటుచేసుకున్న రెండు వే ర్వేరు ఘోర ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అమె రి కాలో ప్రైవేట్ జెట్ కుప్పకూలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పో గా, ఉత్తరప్రదేశ్‌లో ట్రైలర్‌ను ఓ మ్నీ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఆ రుగురు దుర్మరణం చెందారు. ఈ రెండు ప్రమాదాలు పలు వురి కుటుంబాల్లో తీరనిశోకాన్ని మిగిల్చాయి. ప్రైవేట్ జెట్ కూలి తొమ్మిదిమంది మృతి అమెరికాలోని ఫ్లోరిడా...