IRCTC Bharat Gaurav Tourist Trains : భక్తులకు ఐఆర్సీటీసీ అదిరిపో యే కానుక,హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు
--జ్యోతిర్లింగాలు, అయోధ్య, కాశీ సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం --నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రత్యేక యాత్రలు --రూ.15,800 నుంచే ప్యాకేజీలు ప్రారంభం IRCTC Bharat Gaurav Tourist Trains : ప్రజా దీవెన, హై దరాబాద్: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు భా రతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఆధ్యాత్మిక యాత్ర లను మరింత సు లభతరం చేసేందుకు ఐఆర్సీటీసీ (IRCTC) ఆధ్వర్యంలో ప్రత్యే కంగా రూపొందించిన నాలుగు 'భారత్ గౌ రవ్ టూరిస్ట్ రైళ్లను' తెలుగు రాష్ట్రాల ప్రజలకు...