Ex Nalgonda MLA Kancharla Bhupal Reddy : సాగర్ రోడ్డు, వెంకటరమణ కాల నీకి లింక్ రోడ్డు నిర్మించాలి
--ప్రభుత్వ స్థలం కేటాయించి పనులు వెంటనే ప్రారంభించాలి --నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కం చర్ల భూపాల్ రెడ్డి Ex Nalgonda MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : న ల్లగొండ పట్టణంలోని పలు కాల నీల ప్రజల రాకపోకల కష్టాలకు తెరదించేందుకు సాగర్ రోడ్డు నుంచి వెంకటరమణ కాలనీ వర కు లింక్ రోడ్డు నిర్మించాలని మా జీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం 100 మీటర్ల మేర రహ దారి...