Nalgonda Brs ex mla bhupal Reddy : నల్లగొండలో సాగర్ రోడ్డు, వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలి

--ప్రభుత్వ స్థలం కేటాయించి పనులు వెంటనే ప్రారంభించాలి --నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి Nalgonda Brs ex mla bhupal Reddy :  ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ పట్టణంలోని పలు కాల నీల ప్రజల రాకపోకల కష్టాలకు తెరదించేందుకు సాగర్ రోడ్డు నుంచి వెం కటరమణ కాలనీ వర కు లింక్ రోడ్డు నిర్మించాలని మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం 100 మీటర్ల మేర రహ దారి నిర్మిస్తే...