Nalgonda district collector Chandra Shekhar : నల్లగొండ జిల్లాలో పారిశుద్ధ్యం పరిశుభ్రత నిర్వహణతీరు భేష్

  -- జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమే ష్ భట్టాచార్య Nalgonda district collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో రక్షిత మం చినీరు, పారిశు ద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణ తీరు బా గుందని జాతీయ మాన వ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేష్ భట్టా చార్య అన్నారు.నల్గొండ జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యం, పరి శుభ్రతల అమలు తీరు అధ్య యనం నిమిత్తం 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా...