Acb trapped SUB inspector of police : రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, ఆత్మహత్య కేసులో ఇరికిస్తానంటూ బాధితుడికి బెదిరింపులు

--మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేందు కు లంచం డిమాండ్ --పెట్రోల్ బంక్ వద్ద ఏసీబీ ట్రాప్‌ Acb trapped SUB inspector of police : ప్రజా దీవెన, ఆ దిలాబాద్: అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా మరోసారి ఝ ళిపించింది. ఓ ఆత్మహత్య కేసును అడ్డుపెట్టుకుని ఫిర్యాదు దారుడిని బెదిరిస్తూ రూ.40 వేల లంచం డిమాండ్ చేసిన పో లీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలకు చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న జి. ర మేష్‌ను బుధవారం ఏసీబీ...