El Niño problems effects Precautions : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక అప్పీల్, ఎల్ నినో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే బాధ్యత అందరిది

  El Niño problems effects Precautions :  ప్రజా దీవెన, నకిరేకల్: ఎల్ నినో వంటి సంక్లిష్ట పరి స్థితులలో ప్రజలకు ఇ బ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉం దని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా రు. బుధవారం నల్గొండజిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఎల్ నినోపై శ్రీనివాస గార్డెన్ లో నిర్వహించిన నకిరేకల్ నియో జకవర్గస్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు.ఎల్ నినో వల్ల తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు,...