MEPM A Additional Director ACB Case : మెప్మా అదనపు డైరెక్టర్‌పై ఏసీబీ అక్రమ ఆస్తుల కేసు, రూ.4.75 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

MEPM A Additional Director ACB Case : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీ తి ఆరోపణల నేపథ్యంలో మెప్మా (MEP MA) అదనపు డైరెక్టర్ యాదగిరిరావు నల్లగుంట్లపై తెలంగా ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమ ఆస్తుల కేసు న మో దు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వ చ్చిన ఆరోపణలపై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు రంగం లోకి దిగి, భారీ స్థాయిలో సోదా లు నిర్వహించారు.నవంబర్ 3న అధికారి నివాసం, కార్యాలయం, బ్యాంకు లాకర్లతో పాటు...