–రామదాస్ తండాలో పదేళ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు
–ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం అభినందనీయం
–జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య
Mission Bhagiratha checks the fluoride monster : ప్రజా దీవెన, నాంపల్లి : ఒకప్పుడు ఫ్లోరైడ్ నీటితో అనారోగ్య స మస్యలు ఎదుర్కొన్న ఆ తండాలో ఇ ప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందు బాటులోకి రావడంతో ఫ్లోరోసిస్ సమస్యకు అడ్డుక ట్ట పడింది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రా మదాస్ తండాలో గ త పదేళ్లుగా ఒక్క ఫ్లోరో సిస్ కేసు కూడా నమోదు కాకపోవడం ఈ మార్పు నకు నిదర్శనంగా నిలు స్తోంది.మిషన్ భగీరథ పథ కం ద్వారా మారుమూల గ్రామాలు, తండాలకు సై తం స్వచ్ఛమైన తా గునీరు అందించడం అభినం దనీ యమని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పె షల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య ప్రశం సించారు. ప్రజల ఆరోగ్య పరిరక్ష ణలో ఈ పథకం కీలక పాత్ర పోషి స్తోందని పేర్కొన్నారు.బుధవారం రామదాస్ తండాను సందర్శించి న డాక్టర్ అనిమే శ్ భట్టాచార్య గ్రా మంలో పర్యటిస్తూ మిషన్ భగీ ర థ నీటి సరఫరాపై ప్రజల అభి ప్రాయాలను స్వ యంగా తెలుసు కున్నారు. మెగావత్ అంతిరాం ఇంటికి వెళ్లి నల్లా ద్వారా నీరు ఎన్ని రోజులకు ఒక సారి వస్తోంది? సరఫరాలో అంతరాయం ఏర్ప డి తే ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటు న్నారు? అని అడిగి తెలుసుకున్నారు.
రోజుకు రెండుసార్లు నీరు సరఫరా అవుతోందని, అవసరాల కో సం నీటిని నిల్వ చేసుకుంటున్నా మ ని కుటుంబ సభ్యులు వివరించారు. నల్లాలకు ఎ లాంటి లీకే జీ లు లేకుండా జాగ్రత్తలు తీసుకో వాల ని ఆయన సూచించారు. గ తంలో బోరు నీటిపైనే ఆధారపడే వారమని, ఫ్లోరైడ్ నీటి కారణంగా అనే క ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని గ్రామస్థు లు తెలిపారు. మిషన్ భగీరథ నీరు అందుబాటు లోకి వచ్చిన తర్వాత ఫ్లోరోసిస్ సమస్య గణనీ యంగా తగ్గిందని సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్ వివరించారు.
పదేళ్లుగా కొత్త కేసులు లేవు
గ్రామంలో ప్రస్తుతం ఫ్లోరోసిస్ కేసులు ఉన్నాయా? అని ఆశా కార్యకర్తను అడిగి తెలుసుకోగా, ప్ర స్తు తం ఒక్క కేసు కూడా లేదని ఆమె వెల్లడించారు. గత పదేళ్లు గా గ్రామంలో ఫ్లోరోసిస్ కేసులు నమో దు కాలేదని మండల అధి కారులు తెలిపారు. సా ధారణ సీ జనల్ వ్యాధులు మినహా ఇతర ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవని వివరించారు.గ్రామంలో మొత్తం 250 కుటుంబాలు నివసిస్తున్నా యని, ప్ర తి ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పించినట్లు గ్రా మ కార్యదర్శి తెలిపారు.
పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యే క దృష్టి
అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సం దర్శించిన స్పెష ల్ మానిటర్ విద్యార్థులకు అం ది స్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠ శాలలో విని యోగిస్తున్న తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిం చాలని సంబంధిత అ ధికారులను ఆదేశించారు.ప్రజలకు నిరం తరాయం గా స్వచ్ఛమైన తాగు నీరు అందించడమే ఫ్లోరోసిస్ వం టి వ్యాధుల నివారణకు ముఖ్య మైన మార్గమ ని ఆయన పేర్కొ న్నారు. మిషన్ భగీరథ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ నీటి సరఫరాలో ఎ లాంటి అంతరా యాలు లేకుండా చూడాలని అధి కారులకు సూచించారు.
ఈ పర్యటనలో మిషన్ భగీరథ ఎస్ఈ నాగేశ్వరరా వు, చండూ రు ఆర్డీవో శ్రీదేవి, గ్రిడ్ ఈఈ లక్ష్మీ నారా యణ, డీఈ అజయ్ కు మార్, తహసీల్దార్ ఆంజ నేయు లు, ఎంపీడీవో రామకృష్ణ శర్మ, సర్పంచ్ మె గావత్ చిట్టి శ్రీనివాస్, ప్రయోగశాల ఇన్చార్జి పి. వీ రారెడ్డి, ఇతర అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నా రు.
జిల్లాలోరెండవరోజు కొనసాగిన పర్యటన
నాంపల్లి: తన రెండు రోజుల జిల్లా పర్యటనలో భా గంగా జాతీ య మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనివేశ్ భట్టాచార్య బుధవారం నల్గొండ జిల్లా ,మర్రిగూడ మండలం, రా మ్రెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ సంస్థ లలో ప్రజలకు అందుతున్న సేవ లు, తాగునీటి సరఫరా, ఆరోగ్య పరిస్థితులపై వివరాలనుఆయన అడిగి తెలుసుకు న్నారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న తాగునీటి సౌకర్యంపై ఆరా తీశారు. మంచినీరు అందుబాటులో లేని సమయంలో ఎ లాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా, రెండు రోజులకు ఒకసారి నీటిని నిల్వ చేసుకుని వినియోగిస్తున్న ట్లు సిబ్బంది వివరించారు. గ్రా మంలో గతంలో సీజ్ చేసిన బో రుబావులను పరి శీలించారు. గ్రా మంలో ఇంకా ఎన్ని బోరుబావులు ఉన్నాయో గుర్తించి వివరాలు సేకరించాలని సం బంధిత అధికా రులను ఆదేశించారు. గ్రామ పం చాయతీ కార్యాలయంలో నీటి సరఫరాకు సంబం ధించిన రికార్డు లు, వాటర్ లెవెల్ బుక్స్, రిజిస్టర్ల ను పరిశీలించారు. రికార్డుల ని ర్వహణ, వివరాల నమోదు తీరు ను అభినందించారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శిం చి వైద్యాధికారి డాక్టర్ శాలినిని ఆసుపత్రిలో అం దిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నా రు. రక్తహీనతతో బాధపడుతున్న బాలికలకు ఐర న్ మాత్రలు, సిరప్లు అంది స్తున్నామని, గర్భిణు లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె వివ రించారు. బీపీ, మధుమే హం బాధితులకు కూడా వైద్య సే వలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా బీపీ బాధితులు, మ ధుమేహ బాధితులు వైద్య సేవల కోసం వస్తున్నారని వెల్లడించా రు.గ్రామంలో ఫ్లోరోసిస్ కేసులు ఏమైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించగా, 2024-25 వరకు ని ర్వహించిన సర్వే లో ఎలాంటి ఫ్లో రోసిస్ కేసులు నమోదు కాలేదని డాక్టర్ శాలిని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన గతంలో ఫ్లోరైసిస్ పై కృషి చేసిన కంచికట్ల సుభాష్ తోపాటు, గ్రామస్తులతో మాట్లాడుతూ గతంలో ఫ్లోరోసిస్ పరి స్థితులు, ప్రస్తుతం మిషన్ భ గీరథ వచ్చిన తర్వాత రక్షిత మం చి నీటి సరఫరా వ్యత్యాసాలను అడిగి తెలు సుకున్నారు.ఈ పర్య టనలో గ్రామస్థుల నుండి స మస్యలను నేరుగా తెలుసుకున్న డాక్టర్ అనీవేష్ భట్టాచార్య, రక్షి త తాగునీటి సరఫరా వల్ల ఫ్లోరో సిస్ నియంత్ర ణలో వచ్చిన మా ర్పులను పరిశీ లించారు. శిక్షణ సహాయా కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి , మి షన్ భగీరథ ఎస్ ఈ నాగేశ్వ రరావు, తహసిల్దార్ శ్రీనివాస్, ఈఈ లక్ష్మీనారాయ ణ, డిఈ అజయ్ కుమార్, ప్ర యోగశాల ఇంచార్జ్ వీరారెడ్డి, డా క్టర్ శాలిని, సర్పంచ్ నరసింహ, ఉప సర్పం చ్ సైదులు, అధికారులు ఉన్నారు.
Mission Bhagiratha checks the fluoride monster




