Mission Bhagiratha checks the fluoride monster : ఫ్లోరైడ్ భూతానికి మిషన్ భగీరథ చెక్, రామదాస్ తండాలో పదేళ్లుగా ఫ్లోరోసిస్ కేసునిల్
--రామదాస్ తండాలో పదేళ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు --ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం అభినందనీయం --జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య Mission Bhagiratha checks the fluoride monster : ప్రజా దీవెన, నాంపల్లి : ఒకప్పుడు ఫ్లోరైడ్ నీటితో అనారోగ్య స మస్యలు ఎదుర్కొన్న ఆ తండాలో ఇ ప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందు బాటులోకి రావడంతో ఫ్లోరోసిస్...