Nalgonda BRS ex MLA Kancharla Bhupal Reddy : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అప్పీల్, గ్రాడ్యు యేట్ ఓటర్ల నమోదుపై బీఆర్ఎ స్ ప్రత్యేక దృష్టి

--నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను నమోదు చేయించాలి --గత అనుభవాలను దృష్టిలో పె ట్టుకుని అప్రమత్తంగా ఉండాలి --నాలుగైదు రోజుల్లో ప్రతి ఒక్క రూ బాధ్యత తీసుకోవాలి Nalgonda BRS ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కా ర్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అర్హులైన ప్రతి పట్ట భద్రుడిని ఓటరుగా నమోదు చే యించే బాధ్యత పార్టీ నాయ కులు, కార్యకర్తలు తీసుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్...