Nalgonda SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర అప్పీ ల్, విదేశీ పౌరులకు వసతి కల్పిం చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫార్మ్-III ఆన్లైన్ నమోదు చే యాలి
--ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లం ఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు Nalgonda SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: భారత దే శానికి వచ్చే విదేశీ పౌరులకు వ సతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్ లు, పీజీ వసతులు, హాస్టళ్లు, ఆ సుపత్రులు, విద్యాసంస్థలు, హో మ్స్టేలు, ప్రైవేట్ ఇళ్ల యజమా నులు తదితరులు ఇమ్మిగ్రేషన్ ని బంధనలను తప్పనిసరిగా పా టించాలని జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ సూచించారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మం త్రిత్వ శాఖ పరిధిలోని...