AI Based Land Dispute Resolution : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భూ వివాదాల పరిష్కారమా ?

--జనగామ కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం --ఆదేశాలు తాత్కాలికంగా సస్పెండ్ AI Based Land Dispute Resolution : ప్రజా దీవెన, హైద రాబాద్: ప్రభు త్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల పరిష్కా రానికి ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగిస్తున్న తీ రుపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ము ఖ్యం గా ప్రజల ఆస్తి హ క్కులకు సంబంధించిన భూ వివాదాల్లో ఏఐ రూపొందించిన స మాచారాన్ని ఆధారంగా చేసుకుని అధికా రులు నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం...